Sajjala Ramakrishna: ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ..! 23 d ago
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీస్ స్టేషన్లో సజ్జలపై కేసు నమోదైంది. ఇదే కేసులో సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను డిసెంబర్ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.